
అమెరికా లో ఒక సమావేశము జరుగుతున్నది.
అమెరికా ప్రసిడెంట్ మాట్లాడుతూ
మా దేశం తరపున ఈ సం వ స్తరం మా తరపున చంద్రుని మీదకు 15 మందిని పంపిస్తున్నాము.
మన ప్రధాన మంత్రి లేచి
మేము మా దేశం తరపున


2 Sports Persons, 3 Terrorist Affected,
3 Kashmiri Migrants, 2 MPs & ఒక శాస్త్రవేత్తను పంపిస్తున్నాము అని చెప్పాడు
No comments:
Post a Comment