ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Saturday, August 13, 2011


ముంబాయి మురికి వాడల్లో ఎయిడ్స్ పై  సర్వే జరుగుతున్నది.
సర్వే అనంతరం ప్రకటించిన విషయాలు
10 %  మంది ప్రజలు రాత్రి శృంగారం అయిపోయిన తరువాత పడుకుంటారు.
10 %  ప్రజలు రాత్రి శృంగారం తరువాత భోజనం చేస్తారు.
80 %  మంది ప్రజలు రాత్రి శృంగారం అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళిపోతారు