ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

సరదాగా

నీ భార్యా , అమ్మ గొడవ పడుతుంటే నీవు ఎటు పక్క ఉంటావు ?
" గుమ్మం పక్కన "
" ఎందుకు ? "
" పారిపోవదినికి వీలుగా ఉంటుందని... "

*************************************

" నీ భార్య ఏడుస్తుంటే నూతి దగ్గరికి ఎనుడుకు పరుగేడుతున్నావు ? "
" నూతిని మూయడానికి "
" నీ భార్య అందులో దూకుతుందా ? "
" కాదు అందులో నన్ను నేట్టివేస్తాదని ......." 


***********************************
ఒక పెద్ద మనిషి మాజీ ముఖ్య మంత్రి రోశయ్య గారికి పెద్ద అభిమాని
అతనికి ఉన్న సినిమా తియేటర్ కు రోశయ్య దోతి అని పేరు పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇప్పుడు థియేటర్ లో నాగార్జున సినిమా రగడ నడుస్తున్నది
ఆటో లో సినిమా అడ్వటీజింగ్ విధంగా ఉంది
ప్రతి రోజు నాలుగు ఆటలు. రోశయ్య దోతి లో రగడనేడే చూడండి. రోశయ్య దోతిలో రగడ.
....
మరో రోజు ఇంకో సినిమా అడ్వటీజింగ్
ప్రతి రోజు నాలుగు ఆటలు. రోశయ్య దోతి లో నేడే చూడండి. రోశయ్య దోతిలో మిరపకాయ
....
మరో రోజు ఇంకో సినిమా అడ్వటీజింగ్
ప్రతి రోజు నాలుగు ఆటలు. రోశయ్య దోతి లో నేడే చూడండి. రోశయ్య దోతిలో రక్త చరిత్ర