ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

ఒక డర్టీ జోక్....

 రీసెంట్ గా నెట్ లో  నేను చదివిన ఒక డర్టీ జోక్ . ఇది నేను రాసినది కాదు.


ఒక పల్లెటూరిలో యవజనులంతా వయోజన విద్య కి వెళుతున్నారు. ఒక్కడు తప్ప ..
ఒక రోజు పుల్లారావు వయోజన విద్య సెంటర్ కు రాని వ్యక్తితో ఇలా అన్నాడు .
 పుల్లారావు : మేమందరమూ సెంటర్ కు వెలుతున్నాము నీవు ఎందుకు రావడం లేదు ?
రెండవ వ్యక్తి: అక్కడికి వెళ్ళడం ఎందుకు ?

 పుల్లారావు : అక్కడ ఎన్నో విషయాలు తెలుస్తాయి .
రెండవ వ్యక్తి : అంటే ?

 పుల్లారావు: నీకు ఒబామా తెలుసా ?
రెండవ వ్యక్తి : తెలియదు

 పుల్లారావు: పోనీ నీకు మన్మోహన్ సింగ్ తెలుసా ?
రెండవ వ్యక్తి : తెలియదు

 పుల్లారావు : అది కూడా తేలీదా ? కనీసం కిరణ్కుమార్ రెడ్డి తెలుసా ?
రెండవ వ్యక్తి : తెలిదు కాని నీకు కామరాజు  తెలుసా ?
 పుల్లారావు తెలీదు . అయన ఎవరు ?

రెండవ వ్యక్తి :నీవు  సెంటర్ కు వెళ్ళగానే నీ ఇంటికి వెళ్లి నీ భార్య తో సరసాలాడి 
నీవు వచ్చే ముందు వెళ్లి పోతాడే వాడే కామరాజు , ఇంతకీ  నా  పేరేమిటో తెలుసా?   కామరాజు  !