బాగా నాని మురిగి పోయిన కొన్ని జోకులు చదవాలంటే చాలా చిరాకు.
అలాంటి వి నేను గత ఇరవయ్ సంవత్సరాలు గా వింటున్న చదువుతున్న
జోకులుగా చెప్పుకొంటున్న వాటిని మీ కోసం .....
నవ్వు రాని జోకులు
1
మల్లయ్య : పుల్లయ్య .. బజారుకు వెళుతున్నవ ?
పుల్లయ్య : లేదు మల్లయ్య , బజారుకు వెళుతున్నాను.
మల్లయ్య : అలాగా , నీవు బజారుకేమోనని అనుకున్నాను .
డాక్టర్ : నీ బాడీ చాల వీక్ గా ఉంది . ఈ నుండి ఒక పదిహేను రోజులు నీవు బాగా రెస్టు తీసుకోవాలి.
పేషెంట్ : అయితే నేను ఆదివారం కూడా ఆఫీసుకి వెళ్ళాలన్న మాట
డాక్టర్ : నీకు ఈ వ్యాది వంశపార పర్యంగా వచ్చింది .
పేషెంట్ : అలాగా , అయితే మా తాతగారికి వైద్యం చేయండి .
తిక్క రావు కి బాగా తలనొప్పిగా ఉంది.
తిక్కరావు : అబ్బ తలనొప్పి బారించలేకున్నను .
రామారావు : నాకు ఎప్పుడన్నా ఇలా ఉంటె నేను వెంటనే వెళ్లి మా ఆవిడ ఒల్లో పడుకుంటాను.
ఆమె జండు బామ్ రాస్తుంది వెంటనే నాకు తగ్గిపోతుంది
తిక్క రావు : అలాగా , అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుంది ?
ఒక నూతి దగ్గర ఒక వ్యక్తి లెక్కపెడుతున్నాడు. తొంబై ఆరు ... తొంబై ఆరు ...
తొంబై ఆరు ... తొంబై ఆరు ... తొంబై ఆరు ... తొంబై ఆరు ... తొంబై ఆరు ...
దారిన దానయ్య : బాబు తొంబై ఆరు తరువాత తొంబై ఏడు నాయన.
అంటూ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఆ వ్యక్తి దానయ్యను నూతిలో తోసి ,
తొంబై ఏడు..... తొంబై ఏడు..... తొంబై ఏడు..... తొంబై ఏడు..... తొంబై ఏడు.....

పార్కులో రాజు, రాణి కూర్చొని ఉన్నారు. పక్కనే ఒక మగ కుక్క ఆడ కుక్కని నాకుతున్నది. దానిని రాణికి చూపిస్తూ
రాజు : నాకు కూడా అలా చేయాలనీ ఉంది
రాణి : ఆ ఆడ కుక్క నాదే, అదేం అనదు, వెళ్ళు ...

No comments:
Post a Comment