
రాం , శ్యాం ఇద్దరు తెలివి తక్కువ మిత్రులు దొంగ తనానికి వెళ్లారు
చాలఆ కష్టపడి ఒక షాపులో రాత్రి తొమ్మిది గంటలకు బంగారు ఆబరణాలు దొంగిలించారు
కాని దురదృష్టవశాత్తు వారిని పోలీసులు వారిని వెంబడించారు.
ఇద్దరు పరిగెడుతూ ఒక చోట రెండు వేర్వేరు పొదల్లో ఇద్దరు దాచుకున్నారు.
పొలిసు రాం ను పట్టుకోగానే రాం గట్టిగా ఇలా అన్నాడు : అరె మనల్ని పోలీసులు పట్టుకున్నారు , ఇక నీవు ఆ పొద నుండి బయటకి రా.. "

కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మాట్లాడుకుంటున్నారు
భార్య : నెలలో నాలుగు వారాలని మనం చాలా ఎంజాయ్ గా గడుపుదాం
భర్త : సరే , ఎలా గడుపుదాం ?
భార్య : మొదటి ఆదివారం షాపింగ్ కు వెళదాం
రెండవ ఆదివారం సినిమాకు వేలడం
మూడవ ఆదివారం పుబ్ కు పోదాం
నాలుగవ ఆదివారం సిటి చూద్దాం
భర్త : ఐదవ ఆదివారం గుడికి వెళదాం ...
బార్యా : గుడికి ఎందుకు ?
భర్త : మెట్ల మీద అడుక్కోవదనిక్.
......................................................................................
ఒక సభలో నెపోలియన్ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు
ఒక మనషి తలచుకుంటే ఏదైనా సాదిశాతాడు. నా నిఘంటువులో " అసాద్యం "అనే పదం లేదు.
పక్కనే ఉన్న తిమ్మన్న లేచి " మీరు ఇప్పుడు బాద పది లాభం లేదు, ఆ నిఘంటువు కోనేతప్పుడే చుసుకోనల్సి ఉంది "
అని చల్లగా అన్నాడు.