
రాముకు ప్రతి రోజు మందు తాగుతాడు.. చాల ఎక్కువగా.
రాత్రి తాగి వచ్చి భార్యను కొట్టి తిట్టి హింస పెడుతుంటాడు. అతని భార్య రానికి విసుగు వచ్చి,
ఎలాగైనా ఈరోజు నుండి అతని చేత తాగుడు మనిపించాలనుకుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.
సమయం 10 గంటలయింది. నెమ్మదిగా దయ్యం వేషం వేసుకొంది.
రాము ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కరెంట్ లేదు. రాము కు ఎదురుగ పోయి వికట హాసంగా నవ్వింది రాణి.
రాము ఆమెను చూస్తూ " నీకు నేను బయపడను. నీ చెల్లెలు లాంటి దానితో రోజు ఉంటున్నాను." అన్నాడు.